Wednesday, 11 November 2026

తెలంగాణ

ఆన్‌లైన్‌ అడ్మిషన్లతో అక్రమాలకు చెక్‌ 

కరీంనగర్‌,జ‌నం సాక్షి): ఇంటర్‌ ఫలితాలు వెలువడటంతో డిగ్రీ ప్రవేశాలపై దృష్టి నెలకొంది. కొన్నేళ్లుగా శాతవాహన విశ్వవిద్యాయలం పరిధిలో కళాశాలలు పూర్తి స్థాయి తనిఖీలకు నోచుకోలేదు. మౌలిక వసతుల కల్పనలోనే నిబంధనలు తుంగలో తొక్కేస్తున్నారు. నిబధనల మేరకు తరగతి, ప్రయోగశాలల ఏర్పాటు…

ఖర్చు తగ్గించేలా బడ్జెట్‌ పెళ్లిళ్లు

ఏజెన్సీల ద్వారా తగ్గనున్న ఖర్చు హైదరాబాద్‌,జ‌నం సాక్షి): వివాహం జరిపించాలంటే ఈ రోజుల్లో మామూలు విషయం కాదు. ఖర్చు గురించి ఆలోచిస్తేనే గుండెలు గుభేలుమంటాయి. సాధారణ, మధ్యతరగతి కుటుంబాల్లో..అదీ అడపిల్ల తరపు వారైతే పెరుగుతున్న భారంతో మరీ ఇబ్బంది…

తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కండి

యువ ఇంజనీర్లకు మంత్రి హరీష్‌ రావు సూచన హైదరాబాద్‌,మే23( జ‌నం సాక్షి): యువ ఇంజనీర్లకు బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములయ్యే అవకాశం వచ్చిందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ఇతర శాఖల్లో ఎన్నో…

సొరంగం పనుల్లో అపశ్రుతి: పలువురికి గాయాలు

కొల్లాపూర్‌,మే23( జ‌నం సాక్షి):  పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కొల్లాపూర్‌ కృష్ణా తీరంలోని ఎల్లూరు, రేగుమానిగడ్డలో జరుగుతున్న సొరంగ నిర్మాణ పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. ఇక్కడి సొరంగం పనుల వద్ద బుధవారం సాయంత్రం పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో…

ప్రాణాలతో చెలగాటమాడుతున్న పుకార్లు

సోషల్‌ విూడియా ప్రచారాలతో ప్రజల బెంబేలు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి..పలువురికి గాయాలు తెలుగు రాష్ట్రాల్లో భయానక పరిస్థితులు హైదరాబాద్‌,మే23( జ‌నం సాక్షి): తెలుగు రాష్ట్రాల్లో సోషల్‌ విూడియా పుకార్లు ప్రజల ప్రాణాల విూదకు వస్తోంది. అనుమానితుల కనిపిస్తే…

అలిపిరి ఘటనలో బిజెపి నేతలపై కేసులు

గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన నేతలు హైదరాబాద్‌,మే23( జ‌నం సాక్షి): రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌తో ఏపీ బీజేపీ నేతలు బుధవారం భేటీ అయ్యారు. అలిపిరిలో అమిత్‌షా కాన్వాయ్‌పై దాడి తరువాత బీజేపీ నాయకుల విూద కేసులు పెట్టడంపై గవర్నర్‌కు నేతలు…

దొంగలనుకుని కూలీలపై దాడి

చికిత్స పొందుతూ ఒకరు మృతి నిజామాబాద్‌,మే23( జ‌నం సాక్షి):  నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ మండలం చేంగల్‌ గ్రామ శివారులో ఇద్దరు గిరిజనులు దేడావత్‌ లాలు, దేవ్యానాయక్‌ను దొంగలుగా భావించి గ్రామస్థులు చితకబాదిన ఘటన కలకలం రేపింది. వీరిని దొగంలుగా…

అట్టహాసంగా తెలంగాణ అవతరణోత్సవాలు

చారిత్రక ప్రాంతాల వద్ద విద్యుద్దీపాలంకరణ ఏర్పాటు ఘనంగా ఉండాలన్న సిఎస్‌ జోషి అధికారులతో సవిూక్ష..తగు ఆదేశాలు హైదరాబాద్‌,మే23( జ‌నం సాక్షి): జూన్‌,2 న పరేడ్‌ గ్రౌండ్స్‌ లో జరిగే రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి పకడ్బందిగా ఏర్పాట్లు…

ఎమ్మెల్యేగా గుర్తించినందుకు థాంక్స్‌

సిఎం కెసిఆర్‌ లేఖపై కోమటిరెడ్డి స్పందన హైదరాబాద్‌,మే23( జ‌నం సాక్షి): నల్గొండ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాసిన లేఖను కోమటిరెడ్డికి సీఎం పంపించారు.…

నల్లగొండ మెడికల్‌ కాలేజీకి పాలనా అనుమతులు

హైదరాబాద్‌,మే23( జ‌నం సాక్షి):  నల్లగొండలో ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రి ఏర్పాటుకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. రూ. 275 కోట్లతో కాలేజీ, ఆస్పత్రి ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నల్లగొండలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు…