సీపీఎస్‌లో ఉన్న ఉద్యోగులకు గ్రాట్యుటీ
రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ హైదరాబాద్,మే23( జనం సాక్షి): కాంట్రిబ్యూటరీ పింఛన్ పథకం(సీపీఎస్)లో ఉన్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. సీపీఎస్‌లో ఉన్న ఉద్యోగులకు గ్రాట్యుటీ వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్మెంట్ గ్రాట్యుటీ, డెట్ గ్రాట్యుటీ…








