Wednesday, 11 November 2026

తెలంగాణ

అవగాహనతో క్యాన్సర్‌ను నిర్మూలించగలం

– సెలబ్రిటీలు ప్రజల్లో అవగాహన కల్పించే బాధ్యత తీసుకోవాలి – రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, మే24(జ‌నం సాక్షి) : ప్రత్యేక కార్యక్రమాలతో ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా క్యాన్సర్‌  ను నిర్మూలించ వచ్చని, ఈ మేరకు ప్రభుత్వం…

పట్నంలో ప్లాస్టిక్ బ్యాగ్ నిషేధం

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సంచలన నిర్ణయం రాబోతున్నది. పర్యావరణనానికి, నాలాల్లో నీటి ప్రవాహానికి ప్రధాన అడ్డంకిగా ఉన్న ప్లాస్టిక్ కవర్లను నిషేధించాలని నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ సిటీ మొత్తం అమలు చేయాలని భావిస్తోంది. ఇంకా ఆమోద ముద్ర పడకపోయినా..…

పెట్రోల్‌ బంకుల ధరల సూచీలో అలసత్వం

హైదరాబాద్‌,మే24(జ‌నం సాక్షి): మారిన పెట్రోలు, డీజిల్‌ ధరలు ప్రతి రోజు అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. మారిన ధరలు ఆన్‌లైన్‌లోనే ఆయా బంకుల వద్ద పంపుల్లోకి నేరుగా వస్తాయి. ఈ ధరల మార్పిడి పక్రియ జరగడానికి కనీసం 10…

ధాన్యం తరలింపునకు చర్యలు

నిజామాబాద్‌,మే24(జ‌నం సాక్షి): ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా కొనుగోలు కేంద్రాల నుంచి ప్రతి రోజు ధాన్యాన్ని తరలించేలా చూస్తానని జెసి  హావిూ ఇచ్చారు. రోహిణికార్తె దగ్గర పడిందని ఈ కార్తెలో అకాల వర్షాలు పడే అవకాశం ఉంటుందన్నారు. ధాన్యాన్ని వీలైనంత…

భోజన ఏజెన్సీలకు అడ్వాన్స్‌గా నిధులు

నిజామాబాద్‌,మే24(జ‌నం సాక్షి): భోజన ఏజెన్సలీలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. వచ్చే ఏడాదికి సంబంధించిన మధ్యాహ్న భోజనం నిధులు ముందుగానే విడుదల చేయడంతో ఏజెన్సీల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వండివార్చిపెట్టిన వారికి ఆర్థిక కష్టాలు లేకుండా చర్యలు…

చెరువుల అభివృద్ది పూర్తి

ఖమ్మం,మే24(జ‌నం సాక్షి): నేలకొండపల్లిలోని బాలసముద్రం చెరువులో అభివృద్ధిలో భాగంగా బతుకమ్మ ఘాట్‌ను కూడానిర్మిచండం జరుగుతుందని అధికారులు అన్నారు. కట్టపై సిమెంటు నిర్మాణం, చెరువులో బోటింగ్‌ ఏర్పాటు లాంటివి చేపట్టడం జరుగుతుందన్నారు. చెరువులో తవ్విన మట్టిని రైతులు తమ భూముల్లో…

ప్రజల భాగస్వామ్యంతో హరితహారం

ఖమ్మం,మే24(జ‌నం సాక్షి): అన్ని శాఖల సమన్వయంతోనే హరితహారం కార్యక్రమం విజయవంతం అవుతుందని ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా అటవీ అధికారి అన్నారు. జూన్‌లో చేపట్టే హరితహారం కార్యక్రమం కోసం నర్సరీల్లో అవసరమైన మొక్కలను సిద్ధం చేసి…

రైతుల సేవలో కౌడిపల్లిశాఖ 

మెదక్‌,మే24(జ‌నం సాక్షి): ఉమ్మడి మెదక్‌ జిల్లాలోనే అత్యాధునీకరమైన రీతిలో కౌడిపల్లి డీసీసీబీ శాఖను ఏర్పాటు చేశామని డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి తెలిపారు.  ఏటియమ్‌ కేంద్రంతో పాటు పర్సనల్‌ లాకర్స్‌, సేఫ్టీ లాకర్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. అలాగే…

జిల్లా వ్యాప్తంగా తగ్గనున్న పత్తి సాగు

పెరగనున్న కంది పంట: వ్యవసాయ శాఖ అంచనా ఆదిలాబాద్‌,మే24(జ‌నం సాక్షి): జిల్లాలో వానాకాలం పంటల సాగు ప్రణాళికను వ్యవసాయ అధికారులు ఇప్పటికే రూపొందించారు. ఈ సీజన్‌లో పత్తి పంట సాగును తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తుండగా సోయాబీన్‌, కంది పంటలు…

ముందున్నది వర్షాకాలం ముప్పు

 గ్రేటర్‌ రోడ్లకు మోక్షం ఎప్పుడో ఆందోళనలో వాహనదారులు హైద్రాబాద్‌,మే24(జ‌నం సాక్షి):  రోడ్లపై గుంతలు కనిపిస్తే చర్యలు తీసుకుంటామని  మంత్రి కెటిఆర్‌  హెచ్చరించినా నగరంలో మాత్రం రోడ్లు పునరుద్దరణలో అలసత్వం ప్రయాణికులకు శాపంగా మారింది.  దీంతో ఐటి కారిడార్‌ రోడ్లు…