Wednesday, 11 November 2026

తెలంగాణ

రోడ్ల నిర్మాణాలు పరిశీలించిన మేయర్‌

హైదరాబాద్‌,మే21(జ‌నం సాక్షి): హైదరాబాద్‌  నగరంలో కొనసాగుతున్న రోడ్ల మరమ్మత్తు పనులను గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పరిశీలించారు. ఆదివారం అర్థరాత్రి పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన… పనులు కొనసాగుతున్న తీరు, నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. ఆరు వేల…

హిందూ ఆలయంపై పాక్‌ సంచలన నిర్ణయం

– రావల్పిండిలోని శ్రీకృష్ణ ఆలయ అభివృద్ధికి 20 మిలియన్లు మంజూరు హైదరాబాద్‌, మే21(జ‌నం సాక్షి) : శ్రీకృష్ణుడి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించింది.. అది ఎక్కడో తెలుసా.. తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. దాయాది దేశం పాకిస్తాన్‌ తీసుకున్న నిర్ణయం…

భర్తే హంతకుడు 

– పాతబస్తీ మహిళ హత్య కేసును చేధించిన పోలీసులు హైదరాబాద్‌, మే21(జ‌నం సాక్షి) : పాతబస్తీలో కలకలం రేపిన మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. భర్తే ఆమెను హత్యచేసి రైల్వేట్రాక్‌ వద్ద పడేసినట్లు గుర్తించారు. సోమవారం ఉదయం డబీర్‌పూర్‌…

పంచాయితీరాజ్‌ చట్టంతో పదును

స్వచ్ఛ గ్రామాలు లక్ష్యంగా కార్యక్రమాలు  చెత్తవేస్తే భారీ జరిమానాల విధింపు హైదరాబాద్‌,మే21(జ‌నం సాక్షి): పటిష్టమైన పంచాయితీ చట్టంతో పంచాయితీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్దం అవుతోంది. ఇప్పటికే బిసి గణన ప్రారంభం అయ్యింది.  గ్రామ పంచాయతీలను స్వచ్ఛంగా మార్చేందుకు ప్రభుత్వం…

నేలరాలిన నవలా ధృవతార

గుండెపోటుతో మృతి చెందిన యద్దనపూడి సులోచనారాణి సంతాపం తెలిపిన చంద్రబాబు, కెసిఆర్‌ హైదరాబాద్‌,మే21(జ‌నం సాక్షి): నవలాప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన ధృవతార, ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి (79) కన్నుమూశారు. అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలో కుపర్టినో పట్టణంలో…

వేములవాడలో భక్తుల రద్దీ

లఘుదర్శనం ఏర్పాట్లు చేసిన అధికారులు వేములవాడ,మే21(జ‌నం సాక్షి):తెలంగాణలో ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిక్కిరిసిపోయింది.  వేసవి సెలవులకు తోడు సోమవారం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది.  ఉదయం శ్రీ స్వామివారికి మహన్యాస పూర్వక ఏకదాశం…

ఎండల తీవ్రతతో కూలీల ఆందోళన

ఆదిలాబాద్‌,మే21(జ‌నం సాక్షి):  ఎండల తీవ్రత విపరీతంగా ఉండడంతో జనం బయటకు రావడానికి జంకుతున్నారు. ఉదయం తొమ్మిది గంటలకే వేడి విపరీతంగా పెరిగిపోతోంది. చాలామంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. ప్రతీరోజు 42 డిగ్రీలు దాటి వేడిమి ఉండటంతో తప్పని…

విద్యుత్‌ సరఫరాలో ఇక వినూత్న పద్దతి 

అంతరాయాలు లేకుండా చేసేందుకు ప్రయత్నాలు  హైదరాబాద్‌,మే21(జ‌నం సాక్షి): విద్యుత్‌ సరఫరాలో తరచూ అంతరాయాలు తొలగించడంతో పాటు లో ఓల్టేజీ సమస్యకు చెక్‌ పెట్టబోతున్నారు. ఇందుకోసం పక్కా ప్లాన్‌ రూపొందించారు. విద్యుదాఘాతాలు వంటివి లేకుండా ప్రణాళిక చేస్తున్నారు.ఇందులో భాగంగా పనులు…

పోచంపల్లి చేనేతకు పెరుగుతన్న ఆదరణ 

అద్భుతాలు సృష్టిస్తున్న కార్మికులు  భూదాన్‌పోచంపల్లి,మే21(జ‌నం సాక్షి): ఒకప్పుడు సంప్రదాయ అద్దకంతో ప్రపంచ పోటీని ఎదుర్కోలేక పోయిన పోచంపల్లి చేనేత ఇప్పుడు ఇక్కత్‌గా ప్రసిద్ది చెందుతోంది. ఆధునిక డిజైన్లతో ఆకట్టుకుంటోంది. ఆన్‌ లైన్‌ మార్కెటింగ్‌తో దూసుకుని పోతోంది. ఇక్కత్‌ పేరుతో…

కాంగ్రెస్‌ కుట్ర రాజకీయాలుమానాలి

ప్రాజెక్టుల పూర్తితో మారనున్న తెలంగాణచిత్రం విప్‌ గొంగిడి సునీత యాదాద్రి భువనగిరి,మే21(జ‌నం సాక్షి): ఉమ్మడి రాష్ట్రంలో ధ్వంసమైన కులవృత్తులను ఆదరించడం ద్వారా వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వవిప్‌ గొంగిడి…