యాదాద్రికి ఎండల దెబ్బ
యాత్రికులకు తప్పని యాతన యాదగిరిగుట్ట,మే21(జనం సాక్షి): ఒక వైపు విస్తరణ పనులు.. మరోవైపు మండే ఎండలు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని వ్యాపారులను బేజారెత్తిస్తున్నాయి. అలాగే వచ్చే యాత్రికులు కూడా బెంబేలెత్తుతున్నారు. జిల్లాలో ఉగ్రభానుడి దాటికి జనం బెంబేలెత్తిపోతున్నారు.…






