Wednesday, 11 November 2026

తెలంగాణ

దేవాలయ భూములకు రైతుబంధు

ఒకటి రెండురోజుల్లో సిఎం కెసిఆర్‌ నిర్ణయం? హైదరాబాద్‌,మే21(జ‌నం సాక్షి):  రైతుబంధు చెక్కులు, పాస్‌పుస్తకాల పంపిణీ ఎలా జరిగిందనే దానిపై ఒకటి రెండు రోజుల్లో  సీఎం కేసీఆర్‌ సవిూక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలోనే వివిధ సంస్థలకు ఉన్న భూములకు ,…

పందిరి సాగు విస్తరణకు రుణాలు

మెదక్‌,మే21(జ‌నం సాక్షి): ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్న  నూతన సాగువిధానాన్ని దశల వారీగా మెదక్‌, సంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలకు విస్తరిస్తారు. రాష్ట్రంలో పైలట్‌ ప్రాజెక్టు కింద మల్కాపూర్‌ను ఎంపికచేసి ప్రయోగాత్మకంగా తీగజాతి పందిరి సాగుకు స్త్రీనిధి బ్యాంకు ద్వారా రుణసాయం చేస్తున్నారు.…

శరవేగంగా మిషన్‌ భగీరథ పనులు

మెదక్‌,మే21(జ‌నం సాక్షి): జిల్లాలోని వివిధధ గ్రామాల్లో మిషన్‌భగీరథ పైపులైన్‌ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇటీవలే విజయాబ్యాంక్‌ అధికరాఉల బృందం సిద్దిపేట వద్ద పనులను పరిశీలించింది.  గ్రామాలకు శుద్ధ జలాలను పైపులైన్ల ద్వారా సరఫరా చేసేందుకు పైపులైన్లు, రక్షిత మంచినీటి…

నగదు కోసం రైతుల క్యూ

బ్యాంకుల్లో కొనసాగుతున్న పంపిణీ ఆదిలాబాద్‌,మే21(జ‌నం సాక్షి): రైతుబందు చెక్కుల పంపిణీ పూర్తయినా బ్యాంకుల్లో రద్దీ తగ్గడం లేదు. చెక్కులు తీసుకున్న వారు ఇక్కడి బ్యాంకుల్లో క్యూ కడుతన్నారు. మూడు నెలల వరకు నగదు తసీఉకునే వెసలుబాటు ఉండడంతో రైతులు…

పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో మండుతున్న సింగరేణి

అవసరమయితే తప్ప బయటకు రాని జనాలు కొత్తగూడెం,మే21(జ‌నం సాక్షి): మండుతున్న ఎండలతో సింగరేణి మండిపోతోంది. ప్తర్యేకించి సింగరేణి కోల్‌బెట్ల ఏరియాలో ఎండల తీవ్రతతో ప్రజలు కార్మికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరో నాలుగైదు రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని అంచనావేస్తున్‌ఆనరు.…

ఆటో-కారు డీ : పలువురికి గాయాలు

జనగామ,మే21(జ‌నం సాక్షి): రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామ శివారులో ఆటో -కారు ఢీ కొన్న ప్రమాదంలో పలువురికి గాయాలు అయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న ప్రముఖ టీవీ యాంకర్‌ మొహమ్మద్‌ కయిమ్‌ (లోబో) తో పాటు, ఆటోలో ప్రయాణిస్తున్న 7…

ఉపాధిహామి పనులను పరిశీలించిన దిశ కమిటీ 

ఖమ్మం,మే21(జ‌నం సాక్షి): కల్లూరు ఖాన్‌ ఖాన్‌ పేటలోని జువ్వలచెర్వు, గోపాలకుంట నందు గల కుమ్మరికుంటవచ్చనాయక్‌ తాండమల్లయ్యకుంట లోని ఉపాధిహామి పనులను పరిశీలించి, కూలీలకు గిట్టుబాటు దర అందుతుందో లేదో తెలుసుకున్నారు. కూలీలకు  ఓఆర్‌ఆర్‌ ప్యాకెట్‌ లు, బిస్కెట్‌ లు పంపిణి…

రాజీవ్‌ సేవలు మరువలేనివి: శంకర్‌ రావు

రంగారెడ్డి,మే21(జ‌నం సాక్షి): దివంగత ప్రధాని  రాజీవ్‌ గాంధీ సేవలు మరవలేనివని మాజీ మంత్రి శంకర్‌ రావు అన్నారు.  రంగారెడ్డి జిల్లా షాద్‌ నగర్‌ పట్టణంలో రాజీవ్‌ గాంధీ 27 వ వర్ధంతి సందర్బంగా మాజీ మంత్రి శంకర్‌ రావు…

సొసైటీల ద్వారా విత్తనాల సరఫరా

ఉమ్మడి జిల్లాకు సరిపడా విత్తనాలు సిద్దం   ఖమ్మం,మే21(జ‌నం సాక్షి): జిల్లాలో పత్తి భారీ మొత్తంలో సాగయ్యే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టుగానే విత్తనాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. రానున్న ఆరునెలల కాలానికి అవసరమైన మేర ఎరువులకు సంబంధించిన…

బిసిలకు వ్యక్తిగత రుణాలకు  జాబితా

జనగామ,మే21(జ‌నం సాక్షి): ఈ నెల 24నుంచి 26 వరకు బీసీ లబ్దిదారులను వ్యక్తిగత రుణాలకు ఎంపిక చేయనున్నారు. దేవరుప్పుల మండలంలోని 18గ్రామపంచాయతీల పరిధిలో గ్రామసభలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఉమామహేశ్వర్‌ తెలిపారు. రుణం కావాలని ఇప్పటికే 865 మంది బీసీ…