ఇక నాలుగో విడుత హరితహారంపై అధికారుల దృష్టి
జిల్లాలోని 98నర్సరీల్లో 1.52కోట్ల మొక్కల పెంపకం శాఖలవారీగా మొక్కల పెంపకంపై లక్ష్య నిర్దేశం సూర్యాపేట,మే19( జనం సాక్షి): రైతుబంధు కార్యక్రమం ముగియడంతో ఇక వచ్చే నెలలో హరితహారం నిర్వహణపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. ఈ యేడు…






