Wednesday, 11 November 2026

తెలంగాణ

 ఎండల నుంచి రక్షణ పొందాలి 

మెదక్‌,మే3(జ‌నం సాక్షి): ఏడుపాయలకు వచ్చే భక్తులు ఎండల నుంచి రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున పర్యాటకులు గొడులను,టోపీలను ధరించాలని, మంచినీటిని వెంట ఉంచుకోవాలన్నారు. పాఠశాలలకు వేసవి సెలవులు రావడంతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, పర్యాటక…

అకాల వర్షాతో అన్నదాతల ఆందోళన 

జనగామ,మే3(జ‌నం సాక్షి): అకాల వర్షాలతో రైతులు బెంబేలెత్తుతున్నారు. ప్రధానంగా మిర్చి రైతులు తమ పంటను తీసుకుని మార్కెట్ల చుట్టూ తిరుగుతున్న వారు మరింత ఆందోళనలో ఉన్నారు. వరిధాన్యం చేతికొచ్చే వేళ కావడంతో వారు మరింత భయంలో ఉన్నారు. ఇటీవల…

గొప్పవారి జీవితాలతో స్ఫూర్తి

హైదరాబాద్‌,మే3(జ‌నం సాక్షి):  నిశ్చితి, అనిశ్చితి- ఈ రెండింటి మధ్య, మనిషి జీవితం ఒత్తిళ్లకు లోనవుతుంటుంది. భద్రత-అభద్రత, వ్యవస్థ-అవ్యవస్థల మధ్య ఊగిసలాడుతుంటుంది. సృష్టిలో ప్రతి చోటా ఒక క్రమం కనిపిస్తుంది. మనిషి అది తెలుసుకుని వ్యవహరించగలగాలి. స్పష్టత, ధైర్యం, భద్రత,…

ఇంకా తొలగించని ఆటోస్టార్టర్లు

24 గంటల విద్యుత్‌ వచ్చినా మారని రైతులు హైదరాబాద్‌,మే3(జ‌నం సాక్షి): ఇదిలావుంటే తెలంగాణలో వ్యవసాయానికి 24గంటల విద్యుత్‌ సరఫరా మొదలయినా  ఆటోస్టార్టర్లను రైతులు తొలగించడం లేదు. దీంతో భూగర్భ జాలాల సమస్య వస్తోంది. ఇప్పుడు ఆటోమేటిక్‌ స్టార్టర్లను స్వచ్చందంగా…

విద్యుత్‌ ఉత్పత్తిలో ఎన్టీపీసీ కీలకం

కరీంనగర్‌,మే3(జ‌నం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రామగుండం ఎన్టీపీసీలో నిర్మిస్తున్న రెండు యూనిట్లను యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తున్నారు. రామగుండం ఎన్టీపీసీలో రాష్ట్ర ప్రభుత్వం 800 మెగావాట్ల చొప్పున నిర్మిస్తున్న రెండు యూనిట్ల విద్యుత్‌ ప్లాంట్‌ పనులను చేప్టటారు.  ఇవి పూర్తయితేనే…

కాళేశ్వరంతో మారనున్న దిశ

శరవేగంగా పూర్తవుతున్న పనులు సస్యవిప్లవం దిశగా తెలంగాణ పరుగు హైదరాబాద్‌,మే3(జ‌నం సాక్షి): వ్యవసాయరంగం పురోభివృద్దికి తీసుకుంటున్న చర్యలు తెలంగాణను వ్యవసాయికంగా ముందు నిలుపుతాయనడంలో సందేహం లేదు. ప్రాజెక్టులు పూర్తయితే సాగునీటి వనరులు అందుబాటులోకి రానున్నాయి. మూడు పంటలు సకాలంలో…

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల అనర్హత కేసును.. 

రిజర్వ్‌లో పెట్టిన హైకోర్టు – వేసవి సెలవుల అనంతరం వెల్లడి కానున్న తీర్పు హైదరాబాద్‌, మే2( జ‌నం సాక్షి) : కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, సంపత్‌ కుమార్‌ల అనర్హత కేసులో హైకోర్టులో వాదనలు ముగిశాయి. అయితే…

అసభ్య వీడియోలు, కామెంట్లపై కేసులు పెడతా – నటి శ్రీరెడ్డి హెచ్చరిక 

– సుప్రీంకోర్టులో పిల్‌ దాఖలు చేస్తాం హైదరాబాద్‌, మే2( జ‌నం సాక్షి) : టాలీవుడ్‌లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై గళమెత్తిన నటి శ్రీరెడ్డి.. తాజాగా తనను కించపరుస్తూ కామెంట్లు చేస్తున్న నెటిజన్లపై చర్యలకు సిద్ధమవుతున్నారు. సోషల్‌  విూడియాలో తనపై…

జనసమితిని బలోపేతం చేయడంపైనే దృష్టి

– మా పార్టీనుంచి పోటీచేసేవారుంటే సంప్రదింవచ్చు – గ్రామాలను సస్యశ్యామలం చేయడమే పార్టీ లక్ష్యం – వికలాంగుల సంక్షేమశాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి – విలేకరుల సమావేశంలో జనసమితి అధ్యక్షుడు కోదండరాం – జనసమితి జిల్లాల ఇంఛార్జ్‌ ల…

వేర్వేరు ప్రాంతాల్లో గొర్రెలపై చిరుతలు, కుక్కలు దాడి

పలుగొర్రెలు మృతి: కాపరులకు భారీగా నష్టం మహబూబ్‌నగర్‌,మే2( జ‌నం సాక్షి): వేర్వేరు ప్రాంతాల్లో గొర్రెలపై చిరుతలు, కుక్కలు దాడి చేయడంతో అనేక గొర్రెలు మృతి చెందాయి. నష్టం లక్షల్లో ఉంటుందని అంచనా. చిరుతపులి దాడిలో గొర్రెలు మృతి చెందిన…