గ్రావిటి కెనాల్ లైనింగ్ పనులు జూన్ చివరినాటికి పూర్తి చేయాలి
– 7వ ప్యాకేజీలోని టెన్నెల్ లైనింగ్ పనుల పరోగతిపై మంత్రి అసంతృప్తి – పనులు వేగవంతం చేయాలి – అధికారులను ఆదేశించిన మంత్రి హరీష్రావు – కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పరిశీలించిన మంత్రి కాళేశ్వరం, మే3(జనం సాక్షి) :…


