కలెక్టరేట్ ముందు విఆర్‌ఎల ఆందోళన
నిజామాబాద్,మే2( జనం సాక్షి): ఎపిపిఎస్సీ ద్వారా 2012, 2014 ద్వారా డైరెక్ట్‌గా నియమితులైన వి.ఆర్.ఏ లను ముఖ్యమంత్రి కేసీఆర్ 6 నెలల లోపు క్రమబద్దీకరణ చేస్తానని ఇచ్చిన హావిూని వెంటనే నెరవేర్చాలని జిల్లా గ్రామ రెవెన్యూ అసిస్టెంట్స్ అసోసియేషన్…




