ప్రగతిభవన్ ముట్టడికి నిరుద్యోగుల యత్నం
హైదరాబాద్,ఏప్రిల్21(జనంసాక్షి): గ్రూప్-2 నియామక పక్రియలో కొనసాగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ నిరుద్యోగ యువకులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తక్షణమే పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేస్తూ గ్రూప్-2 సెలెక్టెడ్ అభ్యర్థులు శనివారం ఉదయం ప్రగతిభవన్ ముట్టడికి ప్రయత్నించారు. అక్కడికి చేరుకున్న…





