Wednesday, 11 November 2026

తెలంగాణ

కాంగ్రెస్‌ను విమర్శించడం మానుకోవాలి: డికె

మహబూబ్‌నగర్‌,జనవరి18(జ‌నంసాక్షి): ప్రాజెక్టులను కాంగ్రెస్‌ అడ్డుకుంటున్నదని రాజకీయంగా లబ్ది పొందాలని, సానుభూతి పొందాలని సిఎం కెసిఆర్‌ చూస్తున్నారని గద్వాల ఎమ్మెల్యే మాజీమంత్రి డికె అరుణ అన్నారు. అలాంటి దుస్థితి రాకుండా పనులు చేస్తే ప్రజలు హర్షిస్తారని గుర్తుంచుకోవాలన్నారు. 60 ఏళ్లలో…

రైతుల సంక్షేమమే సిఎం కెసిఆర్‌ అక్ష్యం: ఎమ్మెల్యే

నిజామాబాద్‌,జనవరి18(జ‌నంసాక్షి): రైతులకు అండగా నిలబడి, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టెందుకు తెలంగాణ సిఎం కెసిఆర్‌ నడుం బిగించారని అర్బన్‌ ఎమ్మెల్యే బీగాల గణెళిశ్‌ పేర్కొన్నారు. శ్రీరాం సాగర్‌ పునరుజ్జీవ పథకంతో రైతులకే కాకుండా ప్రజలకు కూడా తాఉనీటి సమస్య శాశ్వతంగా…

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

– జిల్లాలో రూ. 74కోట్లతో 49గోదాంలు ఏర్పాటు చేశాం – 24గంటల విద్యుత్‌తో రైతుల్లో ఆనందం – రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి – మొయినాబాద్‌లో వ్యవసాయమార్కెట్‌ గోదాంను ప్రారంభించిన మంత్రి రంగారెడ్డి, జనవరి9(జ‌నంసాక్షి ) :…

నటుడు నితిన్‌పై కేసు కొట్టివేత

హైదరాబాద్‌, జనవరి9(జ‌నంసాక్షి ) : సినీనటుడు నితిన్‌తోపాటు సోదరి నిఖితారెడ్డిలపై మల్కాజిగిరి కోర్టులో నడుస్తున్న క్రిమినల్‌ కేసును కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. ‘అఖిల్‌’ సినిమాకు సంబంధించిన హక్కులు ఇస్తామంటూ రూ.50 లక్షలు తీసుకుని, ఇవ్వకుండా మోసం చేశారంటూ…

పారిశ్రామిక ప్రాంతాల్లో  మౌళిక వసతుల కల్పన 

హైదరాబాద్‌,జనవరి9(జ‌నంసాక్షి ):  పరిశ్రమల ఏర్పాటును వేగవంతం చేసేందుకు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) వినూత్న పంథాను చేపట్టింది. భూములను కేటాయించిన వెంటనే పరిశ్రమల స్థాపించడం కోసం రాష్ట్రవ్యాప్తంగా 13 వేల ఎకరాలను సిద్ధం చేసింది. రహదారులు,…

కాంగ్రెస్‌కు నాయకత్వమే సమస్య  

హైదరాబాద్‌,జనవరి9 జ‌నంసాక్షి : నాయకత్వ సమస్యలో ఉన్న కాంగ్రెస్‌ తెలుగు రాష్టాల్ల్రో  దారుణమైన స్థితిలో ఉంది. ఇక్కడ ఉన్న రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండడంతో వాటిని ఎదుర్కొనే వ్యూహంలో విఫలం అవుతున్నాయి.  పిసిస చీఫ్‌గా తెలంగాణలో ఉత్తమ్‌…

క్రీడాకారులకు  జాగృతి అండ

నిజామాబాద్‌,జనవరి9(జ‌నంసాక్షి ):  జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతిక, సంప్రదాయాలను కాపాడుతున్నామని జాగృతి జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ అన్నారు. ఇదే క్రమంలో ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం వల్ల యువతకు ప్రోత్సాహం అందించనట్లవుతుందన్నారు. గ్రావిూణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించేందుకు…

ఐటి విస్తరణతో యువతకు చేయూత : ఎంపి

కరీంనగర్‌,జనవరి9(జ‌నంసాక్షి ):  ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్టాల్రకు ఆదర్శంగా నిలుస్తుందని ఎంపీ వినోద్‌కుమార్‌ అన్నారు. జిల్లా కేంద్రాలకు ఐటిని విస్తరించడం గొప్ప కార్యక్రమమని అన్నారు. దీంతో జిల్లాల్లో యువతకు…

గొర్రెల కాపరులకు 5 ఎకరాలు కేటాయించాలి 

ఆసిఫాబాద్‌,జనవరి9(జ‌నంసాక్షి ): గొర్రెలు, మేకల కాపరులకు మేత కోసం అడవిలో 5 ఎకరాల భూమి కేటాయించాలని టిడిపి నేత,యాదవ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు అరిగెల నాగేశ్వర్‌రావు యాదవ్‌ సూచించారు. రాజకీయంగా బలపడితే హక్కుల రక్షణతో పాటు ప్రత్యేకంగా నిధులు…

 దోమతెరలతో మలేరియాకు చెక్‌

నిర్మల్‌,జనవరి9(జ‌నంసాక్షి ): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో దోమను నియంత్రించేందుకు ప్రభుత్వం దోమతెరలు అందించిందని వైద్యాధికారులు తెలిపారు. జిల్లాకు సరఫరా చేసిన మారుమూల గ్రావిూణ ప్రాంతాల ప్రజలకు అందించామని అన్నారు. వీటిని ఉపయోగించుకవడంతో  పాటు అంటువ్యాధులకు దూరంగా పరిశుభ్రతలను పాటించాలని…