రైల్వేలైన్ నిధుల కోసం పోరాడుతా
ఆదిలాబాద్,జనవరి9(జనంసాక్షి ): పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో రైల్వే లైను నిర్మాణానికి నిధుల మంజూరును ప్రత్యేకంగా ప్రస్తావించి జిల్లాకు న్యాయం జరిగేందుకు కృషి చేస్తానని ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేష్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమాన స్థాయిలో…







