Wednesday, 11 November 2026

తెలంగాణ

తెలంగాణ వ్యాప్తంగా నేరస్తుల సమగ్ర సర్వే

– నేరగాళ్ల వివరాలు సేకరిస్తున్న పోలీస్‌ సిబ్బంది – వివరాలను జియోట్యాగింగ్‌ చేసి టీఎస్‌ యాప్‌లో పొందుపర్చనున్న పోలీసులు హైదరాబాద్‌, జనవరి18(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేరస్తుల సమగ్ర సర్వే గురువారం ప్రారంభం అయింది. పదేళ్లలో పోలీసు రికార్డుల్లో…

హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం: తల్లీకూతురు మృతి

యాదాద్రి భువనగిరి: విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకూతురు దుర్మరణం పాలయ్యారు. చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామం దగ్గర రాంగ్‌రూట్‌లో వచ్చిన ఆర్టీసీ బస్సు… కారును ఢీకొంది. దీంతో కారులో ఉన్న తల్లి పద్మజ,…

గ్రావిూణ రోడ్లకు ఎంపి,ఎమ్మెల్యే నిధులు

భద్రాద్రి కొత్తగూడెం,జనవరి18(జ‌నంసాక్షి): ప్రభుత్వనిర్ణయంతో నూతనంగా ఏర్పాటైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఛిద్రమైపోయిన గ్రావిూణ అంతర్గత రోడ్ల వ్యవస్థ సమూలంగా మారిపోనుంది. ఎంపిక చేసిన గ్రామాల్లో వంద శాతం సీసీ రోడ్లు నిర్మాణం కానున్నాయి. గతంలో ఎంపిక చేసిన కొన్ని…

తండా పంచాయితీలపై తేలని లెక్క

ఖమ్మం,జనవరి18(జ‌నంసాక్షి): తెలంగాణా ప్ర భుత్వం ఏర్పడిన తరువాత 500 జనాభా దాటిన తండాలన్నింటిని గ్రామ పంచాయతీలుగా మార్చనున్నట్లు ప్రకటించటంతో ప్రభుత్వ ఆదేశాల మే రకు నివేదికలు పంపించారు. అదేవిధంగా మిగిలిన గ్రామాలను నూతన పంచాయతీల్లో ఏర్పాటు చెయ్యాలా, పాత…

సంక్షేమంలో మనమే నంబర్‌ వన్‌: ఎమ్మెల్యే

మెదక్‌,జనవరి18(జ‌నంసాక్షి): ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వం పక్షాన ప్రజలు ఉండేలా చేయాల్సి ఉందని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. అభివృద్ధి విషయంలో దేశంలోనే రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని వివరించారు. సిద్దిపేటలో…

కంప్యూటర్‌ కోర్సుల్లో యువతకు శిక్షణ

వరంగల్‌,జనవరి18(జ‌నంసాక్షి): దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ గ్రావిూణ కౌశల్య యోజన(డీడీయూ-జీకేవై), ఎంప్లాయ్‌మెంట్‌ జనరేషన్‌, మార్కెటింగ్‌ మిషన్‌ (ఇజీఎంఎం) ద్వారా డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. అయితే ఇప్పటికే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందు కలెక్టర్‌…

సంక్షేమంలో ముందున్న సిఎం కెసిఆర్‌: ఎమ్మెల్యే

యాదాద్రి భువనగిరి,జనవరి18(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ అన్నివర్గాల ప్రజల కోసం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రంలో ప్రతిపక్షాల విమర్శలకు ప్రాధాన్యం లేకుండా పోతోందని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత అన్నారు. శ్రీరాంసాగర్‌ పునరుజ్జీవ పథకంతో ఉత్తర…

ఉపాధి పనుల్లో అక్రమాలకు చెక్‌

ఆదిలాబాద్‌,జనవరి18(జ‌నంసాక్షి): ఉపాధి పనుల్లో అక్రమాలు జరగకుండా చర్యలు చేపడుతున్నామని జిల్లా గ్రావిూణాభివృధ్ధిశాఖాధికారి స్పష్టం చేశారు. ఈ పథకలను రైతులు వినియోగించుకోవాలని అన్నారు. ఈ పథకం ద్వారా కూరగాయల పందిళ్లు, శ్మశానవాటికలు, పశువులపాకలు, నీటితొట్టెలు, నాడెపు కంపోస్టులు, మల్బరితోటలు, ఇంకుడుగుంతల…

సంక్షేమమే కెసిఆర్‌ లక్ష్యం

మెదక్‌,జనవరి18(జ‌నంసాక్షి): రైతులను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్‌ నాయకులు రాజకీయం చేస్తున్నారన్నారని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కనీవిని ఎరుగని రీతిలో ముఖ్యమంత్రి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. ఆస్పత్రులు, హాస్టళ్ల నిర్మాణం, డబుల్‌ బెడ్‌రూమ్‌…

రైతు సంక్షేమ ప్రభుత్వమిది: నారదాసు

కరీంనగర్‌,జనవరి18(జ‌నంసాక్షి):రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని, వారిని ఆదుకునేందుకు సిఎం కెసిఆర్‌ ప్రాజెక్టులను కొత్త పూఉంతలు తొక్కిస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌ రావు అన్నారు. కాళేశ్వరం నీటి తరలింపు పథకం ఓ అద్భుతమైన విజన్‌ అన్నారు. ఎస్సారెస్పీని నింపడం…