Wednesday, 11 November 2026

తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో HCU విద్యార్థిని మృతి

హైద‌రాబాద్ జ‌నంసాక్షి: ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై మరో ఘోర ప్రమాదం సంభవించింది. బూర్జుగడ్డ వద్ద మంగళవారం తెల్లవారుజామున  కారు బోల్తా కొట్టిన ఘటనలో అనన్య అనే యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమెతోపాటు కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.…

చలి..చలి..చలి..

రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. ఉత్తరాది నుంచి శీతల గాలులు వీస్తుండటంతో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. గత 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. రాష్ట్రంలో ఇంత తక్కువ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం…

సెల్‌టవర్ ఎక్కిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు

నిజామాబాద్: ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు సెల్‌టవర్ ఎక్కారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద క్రిష్ణమాదిగను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని ఎడవల్లి మండల కేంద్రంలోగల సెల్‌టవర్‌ను ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఎక్కి తమ నిరసనను వ్యక్తం చేశారు. కాగా……

అర్థరాత్రి ఆర్టీసీ బస్సులకు నిప్పు

హైదరాబాద్‌,డిసెంబర్‌20(జ‌నంసాక్షి): ఉప్పల్‌ ఆదిత్య ఆస్పత్రి సవిూపంలో గుర్తుతెలియని వ్యక్తులు రెండు ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేసి ఓ బస్సుకు నిప్పుపెట్టారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిలిపి ఉంచిన బస్సులో నుంచి…

ఇంజినీరింగ్‌ కళాశాల బస్సు ఢీకొని విద్యార్థి మృతి

హైదరాబాద్‌,డిసెంబర్‌20(జ‌నంసాక్షి): అనుకోకుండా ఇంజినీరింగ్‌ కళాశాల బస్సు  ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఓ విద్యార్థి మృతి చెందింది. ఈ  సంఘటన బుధవారం ఉదయం రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ పరిధిలోని పెద్దఅంబర్‌పేట వద్ద చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దఅంబర్‌పేట గ్రామం…

ముగిసిన రాష్ట్రపతి హైదరాబాద్‌ పర్యటన

బేగంపేటలో గవర్నర్‌, సిఎం కెసిఆర్‌ గనంగా వీడ్కోలు హుస్సేన్‌ సాగర్‌లో బుద్దవిగ్రం సందర్శన హైదరాబాద్‌,డిసెంబర్‌20(జ‌నంసాక్షి): రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కోవింద్‌ రెండురోజుల నగర పర్యటన ముగిసింది. ప్రపంచ తెలుగుమహాసభల ముగింపు వేడుకల్లో పాల్గొన్న కోవింద్‌, బుధవారం  హుస్సేన్‌సాగర్‌ లోని…

రద్దీ దృష్ట్యా బోగీలు పెంచాలిరద్దీ

హైదరాబాద్‌,డిసెంబర్‌20(జ‌నంసాక్షి): శబరిమల భక్తలతో పాటు , సంక్రాంతికి రద్దీకిఇ అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడపడంతో పాటు అదనపు బోగీలను వేయాలని పలవురు ప్రయాణికుల కోరుతున్నారు. ఇప్పటికే శబరికి వెళ్లే రళ్లన్నీ నిండిపోవడంతో రిజర్వేషన్‌ కోసం వచ్చే వారు తీవ్ర…

టెన్త్‌లో జిల్లాను ముందు నిలపాలి  

యాదాద్రిభువనగిరి,డిసెంబర్‌20(జ‌నంసాక్షి): రాబోయే పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు విద్య, సంక్షేమ వసతిగృహాల అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ ఆదేశించారు.పది ఫలితాల్లో మన జిల్లా తొలి పది స్థానాల్లో ఉండేలా ప్రణాళిక రూపొందించాలని విద్యాశాఖ…

నేటినుంచి నల్గొండ పట్టణంలో జాతీయస్థాయి తైక్వాండో

నల్గొండ,డిసెంబర్‌20(జ‌నంసాక్షి): ఈ నెల 21 నుంచి నల్గొండ పట్టణంలో జాతీయస్థాయి తైక్వాండో, బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలను నిర్వహిస్తున్నారు.  జాతీయస్థాయి క్రీడా పోటీలకు వివిధ రాష్టాల్రకు  చెందిన 667 మంది క్రీడాకారులు హాజరవుతున్నారు.  బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలకు 14 రాష్టాల్రకు…

ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు మింగుడు పడడం లేదు

నిజామాబాద్‌,డిసెంబర్‌20(జ‌నంసాక్షి):గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్టాల్ల్రో భాజపా విజయం కాంగ్రెస్‌ పార్టీకి చెంపపెట్టులాంటిందని భాజపా జిల్లా  అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి  అన్నారు.అయినా కాంగ్రెస్‌ తన బింకాన్ని వదులులకోకుండా విపరీత వ్యాఖ్యానాలు చేస్తోందని మండిపడ్డారు. గుజరాత్‌ ఫలితాలు రాహుల్‌కు మింగుడు పడడం లేదన్నారు.…