24గంటల విద్యుత్‌ను అందిస్తున్నాం
– లక్ష కేసీఆర్ కిట్లు పంపిణీ చేశాం – రాష్టాన్న్రి అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తాం – సంగారెడ్డి అబివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారిస్తా – భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు – అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన…
– లక్ష కేసీఆర్ కిట్లు పంపిణీ చేశాం – రాష్టాన్న్రి అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తాం – సంగారెడ్డి అబివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారిస్తా – భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు – అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన…
పెద్దపల్లి జనంసాక్షి : పెద్దపల్లి రైల్వేస్టేషన్ వద్ద శనివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. వైద్యులు వివిధ రకాల పరీక్షలను నిర్వహించారు. అనంతరం అవసరమున్నవారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వారం రోజులపాటు లయన్స్‌క్లబ్…
నిజామాబాద్,నవంబర్18(జనంసాక్షి): తాము అధికారంలోకి వస్తే నిజాం షుగర్స్, సారంగపూర్ సహకార చక్కెర కర్మాగారాలను తెరిపించి కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పిన కేసీఆర్ నేటికీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవటం దారుణమని బిజెపి జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి అన్నారు. దీనిపైనా…
రంగారెడ్డి,నవంబర్18(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమకారులపై ఉద్యమ సమయంలో నమోదు చేసిన కేసులు ఎత్తేయాలని జిల్లా ఐకాస అధ్యక్షుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఐక్య కార్యాచరణ సమితి ప్రజా సమస్యలను లేవనెత్తుతూ వాటిని సాధించే దిశగా పనిచేస్తుందని చెప్పారు. సాగునీటి సదుపాయాలే…
హైదరాబాద్,నవంబర్18(జనంసాక్షి): రాష్ట్రంలో రాజకీయాలు అస్తవ్యస్తంగా నడుస్తున్నాయి. ఎవరికి వారు సొంత ఎజెండాలతో సాగుతున్నారు. అనేక సమస్యలు ఉన్నమాట నిజమే అయినా వాటిని పరిష్కరించే విధంగా చొరవ చూపడంతో పాటు, సహకరించే సాహసం ప్రతిపక్షాలు చేయలేక పోతున్నాయి. తాజాగా అసెంబ్లీలో…
హైదరాబాద్,నవంబర్18(జనంసాక్షి): నగర పాలకసంస్థ అనుసరిస్తున్న విధానాల వల్ల హైదరాబాద్ నగరంలో ప్లాస్టిక్ వాడకంపై నిసేధం పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. టపన్నుల కొద్దీ ప్లాస్టిక్ వినియోగం కారణంగా హైదరాబాద్ వీధులన్నీ ప్లాస్టిక్ కవర్లతో చెత్తను నింపుకుని నిత్యం దర్శనమిస్తూనే ఉన్నాయి.…
హైదరాబాద్,నవంబర్18(జనంసాక్షి): పంచాయితీరాజ్ చట్టాన్ని బలోపేతం చేసేదిశగా మార్పులు చేస్తామంటున్న తెలంగాణ ప్రభుత్వం గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం దిశగా గ్రామాలను పరిపుస్టం చేయాల్సి ఉంది. గ్రామాల పరిధిలో అన్నీ సర్పంచ్ల ఆధ్వర్యంలో జరిగేలా చట్టసవరణ జరగాలి. గ్రామాల్లో జరిగే…
ఆదిలాబాద్,నవంబర్18(జనంసాక్షి): జిల్లాలో పత్తి దిగుబడులు పెరిగే అవకాశాలు ఉన్నాయని ముందే తెలిసినా అందుకు అనుగుణంగా సిసిఐ రంగంలోకి దిగలేదని సిపిఐ నేతలు అన్నారు. తేమ విషయంలో మంత్రి హావిూ ఇచ్చినా కొనుగోళ్లు జరగడం లేదని సిపిఐ జిల్లా కార్యదర్శ…
నిజామాబాద్,నవంబర్18(జనంసాక్షి): ఇచ్చి హావిూమేరకు ఇంటింటికి మంచినీరు అందించే బృహత్తర కార్యక్రమం మిషన్ భగీరథ శరవేగంగా సాగుతోందని మిషన్ భగీరథ ఉపాధ్యక్షుడు వేముల ప్రశాంత్‌రెడ్డి అననారు. నీళ్లివ్వకుంటే ఓట్లడగమన్న హావిూకి కట్టుబడి ఉన్నామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ తెరాసదే…
సిద్దిపేట,నవంబర్18(జనంసాక్షి): పాలిహౌస్ నిర్మాణానికి అయ్యే ఖర్చులో 95 శాతం నిధులను ప్రభుత్వం భరిస్తుందని, అందువల్ల రైతులు దీనిపై అవగాహన పెంచుకోవాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి అన్నారు. మిగిలిన 5 శాతం నిధులను రైతులు చెల్లించాల్సి ఉంటుంది. పాలిహౌస్‌లలో సంవత్సరం…