రైతులను ఆదుకునేదెపుడో?
కరీంనగర్,నవంబర్18(జనంసాక్షి): బోధన, ఉపకారవేతన బకాయిల కోసం విద్యార్థులు పాట్లు పడుతున్నారని డిసిసి అధ్యక్షుడు మృత్యుంజయం అన్నారు. దళితబస్తీ కింద పట్టాలు ఇచ్చి భూములు చూపించడంలేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాసంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని ఆయన విమర్శించారు. ధనిక రాష్ట్రంతో…


