అన్ని చెరువుల్లోకి నీరుచేరేలా చర్యలు
జనగామ,నవంబర్11(జనంసాక్షి): దేవరుప్పుల, గుండాల మండలాల చెరువులు నిండే వరకూ నవాబుపేట రిజర్వాయర్ నుంచి నీరు వస్తూనే ఉంటుందని, వివిధ గ్రామాల రైతులు సంయమనం పాటించి చెరువులు నింపుకోవాలని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఈ మండలాలల్లో ప్రవహిస్తున్న దేవాదుల…

