డబుల్ ఇళ్ల నిర్మాణ పనులను వేగిరం చేయాలి
-కలెక్టర్ డి కృష్ణభాస్కర్ రాజన్నసిరిసిల్ల,అక్టోబర్ 28(జనంసాక్షి): సిరిసిల్ల నియోజకవర్గంలోని డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులను వేగిరం చేయాలని జిల్లా కలెక్టర్ డి కృష్ణభాస్కర్ ఆదికారులను ఆదేశించారు. సిరిసిల్ల, తంగళ్లపల్లి, ముస్తాబాద్, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట,వీర్నపల్లి ప్రజాప్రతినిధులు అధికారులతో…






