హెచ్‌సీఏ అసమర్ధత వల్లే మ్యాచ్ రద్దు
– అజహర్ ఫైర్ హైదరాబాద్,అక్టోబర్ 14,(జనంసాక్షి): శుక్రవారం ఉప్పల్‌లో జరగాల్సిన భారత్-ఆస్టేల్రియా 20-20 నిర్ణయాత్మక మ్యాచ్ రద్దుకావటంతో ఇప్పటికే హెచ్‌సీఏపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. హెచ్‌సీఏకు కావాలంటే ఈడెన్ గార్డెన్స్ మైదానాన్ని కప్పిం ఉంచే కవర్లను…









