Tuesday, 10 November 2026

తెలంగాణ

.సింగరేణి ఉద్యోగులకు డబుల్‌ ధమాకా

– నేడే చెల్లించండి – సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 28,(జనంసాక్షి): సింగరేణి కార్మికులకు ప్రకటించిన బోనస్‌ సొమ్ము శుక్రవారం చెల్లించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు జారీచేశారు. లాభాల బోనస్‌, దీపావళి బోనస్‌ను కలిపి కార్మికులకు రేపే ఇవ్వాలని…

చీరల్లోనూ చేతివాటం! – షబ్బీర్‌ అలీ

  గోదావరిఖని, సెప్టెంబర్‌ 28, (జనంసాక్షి) : కరీంనగర్‌: తెలంగాణ ప్రభుత్వంపై శాసనమండలి విపక్ష నేత షబ్బీర్‌ అలీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బతుకమ్మ పండగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు పంపిణీ చేసిన బతుకమ్మ చీరల్లోనూ తెరాస…

కిసరలో కూలిన యుద్ధవిమానం

– సురక్షితంగా బయటపడ్డ పైలట్‌ మేడ్చల్‌,సెప్టెంబర్‌ 28,(జనంసాక్షి): మేడ్చల్‌ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఎయిర్‌ ఫోర్స్‌ శిక్షణ విమానం గాల్లో చక్కర్లు కొడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలడంతో స్థానికంగా కలకలం రేగింది. ఈ ఘటన జిల్లాలోని కీసర మండలం…

సాధారణ ఎన్నికలను తలపిస్తున్న సింగరేణి గుర్తింపు ఎలక్షన్‌

– ఏరులై పారుతున్న మద్యం.. కట్టలు తెంచుకున్న కరెన్సీ – చీకటి సూర్యుల ఔన్నత్యానికి బీటలు – ఓటుకు… నోటు, విందుతో ప్రలోభం – అటకెక్కిన ట్రేడ్‌ యూనియనిజం – నోట్లను వెదజల్లడానికి రంగం సిద్ధం…? – ప్రేక్షక…

నిజాంసాగర్‌కు జలకళ

నిజామాబాద్‌,సెప్టెంబర్‌ 26,(జనంసాక్షి): నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువనుంచి నీరు రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద గురించి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నీరు పూర్తిస్థాయిలో రాకపోవడంతో జిల్లా ఆయకట్టు రైతులు…

ఘనంగా మహాబతుకమ్మ

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 26,(జనంసాక్షి): ఎల్బీ స్టేడియంలో జరిగిన మహాబతుకమ్మ వేడుక రికార్డు సృష్టించింది. గతేడాది 10 వేల మంది మహిళలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొని గిన్నిస్‌ బుక్‌ లోకెక్కగా? ఈసారి 40వేల మంది ఆడపడుచులు బతుకమ్మ ఆడి గత రికార్డు…

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఇదిగో.. నీ అవినీతి చిట్టా

– శిఖం భూములు,గుడిని మింగేశావ్‌ – బహిరంగంగా బండారం బయటపెట్టిన కలెక్టర్‌ దేవసేన జనగాం,సెప్టెంబర్‌ 26,(జనంసాక్షి): గత కొంత కాలంగా తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, కలెక్టర్లకు మధ్య నెలకొంటున్న వివాదాలు ఒక్కోక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పాలనాపరంగా వారికి…

కాళేశ్వరంపై ప్రజాభిప్రాయాన్ని గౌరవించండి

– టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 24,(జనంసాక్షి): ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కాళేళ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని కాంగ్రెస్‌ ధ్వజమెత్తింది. కేవలం కమిషన్లతో జేబులు నింపుకోవడానికే ఆ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారంటూ టీపీసీసీ…

భూ రికార్డుల పరిశీలనకు క్షేత్రస్థాయికి గవర్నర్‌

– నేడు మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల పర్యటన హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 24,(జనంసాక్షి):రాష్ట్రంలో జరుగుతున్న భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని గవర్నర్‌ నరసింహన్‌ పరిశీలించనున్నారు. గవర్నర్‌ రేపు మహబూబ్‌నగర్‌, మెదక్‌ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా…

సింగరేణిపై గులాబీ జెండా ఖాయం

– వారసత్వ ఉద్యోగాలకు కట్బుబడ్డాం – ఎంపీ కవిత హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 24,(జనంసాక్షి): సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తారని ఎంపీ కవిత అన్నారు. వారసత్వ ఉద్యోగాల విషయంలో తాను ఇచ్చిన హావిూని అమలు చేయడానికి…