Tuesday, 10 November 2026

తెలంగాణ

మూడు మాసాల్లో సర్వే పూర్తి చేయండి

– కలెక్టర్లు, రెవెన్యూ అధికారులకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం. హైదరాబాద్‌,,ఆగష్టు 31,(జనంసాక్షి): రాష్ట్రవ్యాప్తంగా భూమి రికార్డులు ప్రక్షాళన చేయాలని సంకల్పించామని, అందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో సక్రమంగా పనిచేసి, వచ్చే మూడు నెలల్లో రెవెన్యూ అధికారులు భూమి రికార్డుల ప్రక్షాళన…

సీఎం కేసీఆర్‌ దూసుకెళ్తున్నారు: తలసాని

  హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమంలో నిబద్ధతతో ముందుకెళ్తోందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. గురువారం ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఇందిరానగర్‌లో డబుల్ బెడ్‌రూం ఇండ్లకు గురువారం ఉదయం భూమిపూజ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్,…

కృష్ణమ్మ కళకళ

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ ఉరుకలెత్తుతున్నది. ఆల్మట్టికి వరదనీరు పెరగడంతో పవర్ హౌస్ ద్వారా 31వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. భీమా నదిపై నిర్మించిన ఉజ్జయిని ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు 40వేల క్యూసెక్కులు వదులుతున్నారు. దీంతో…

ఉస్మానియా ఆస్పత్రిలో కారు బీభత్సం

 హైదరాబాద్‌ : ఉస్మానియా ఆస్పత్రి వద్ద గురువారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓ కారు అదుపు తప్పిన రోగులపైకి దూసుకు వెళ్లింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. గాయపడినవారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు…

సమగ్ర భూసర్వే విప్లవాత్మక నిర్ణయం

  ఇది దేశానికే ఆదర్శం కాబోతున్నది విమర్శల బదులు సూచనలు చేసే ధైర్యం కావాలి ఢిల్లీలో అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి హైదరాబాద్‌,ఆగస్ట్‌31): రైతు సమన్వయ కమిటీలు,భూసర్వే అన్నవి విప్లవాత్మకనిర్ణయాలని దీంతో తెలంగాణ ముఖచిత్రం మారగలదని ఢిల్లీలో ప్రభుత్వ అధికార…

గౌడ జన హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడిగా బాల గౌడ్

వెల్దుర్తి ఆగష్టు 31 (జనం సాక్షి) తెలంగాణ గౌడ జన హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడిగా బాల గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు చేగుంట లో జరిగిన జిల్లా రెండో మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా వారు…

సెప్టెంబర్‌ ను మర్యాద మాసంగా పాటించనున్న జీహెచ్‌ఎంసీ

హైదరాబాద్‌,ఆగస్టు30 : జీహెచ్‌ఎంసీలో సెప్టెంబర్‌ మాసాన్ని మర్యాదమాసంగా పాటించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి నిర్ణయించారు. ఇప్పటికే మర్యాదగా మాట్లాడుకుందాం, ఐ లవ్‌ మై జాబ్‌, సేవ్‌ ఎనర్జీ, చిన్న పొరపాటుకు భారీ మూల్యం తదితర సందేశాలు కలిగిన స్టిక్కర్లను…

అక్కంపల్లి నుంచి పానగల్‌ ఉదయ సముద్రానికి నీటి విడుదల

తీరనున్న నల్లగొండ జిల్లా తాగునీటి కష్టాలు నల్లగొండ,ఆగస్టు30 : నల్లగొండ అక్కంపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి పానగల్‌ ఉదయ సముద్రానికి తాగునీటిని అధికారులు విడుదల చేశారు. రోజుకు 400 క్యూసెక్కుల చొప్పున పది రోజులు నీటిని విడుదల చేయనున్నారు.…

ఎగ్జిబిషన్‌ సొసైటీ స్థలం లీజు మరో 99 ఏళ్లకు పొడిగింపు

ఆదేశాలు జారీ చేసిన సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,ఆగస్టు30 : ఎగ్జిబిషన్‌ సొసైటీ స్థలం లీజు మరో 99 ఏళ్లకు పొడిగించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఈ మేరకు సీఎంఓ నుంచి నోట్‌ సంబంధిత శాఖకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు…

బీ, సీ కేటగిరీ సీట్ల భర్తీపై నివేదిక ఇవ్వండి

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్‌,ఆగస్టు30 : మెడికల్‌ సీట్ల భర్తీపై నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గురువారంతో మెడికల్‌ కాలేజీ సీట్ల భర్తీకి సంబంధించి గడువు ముగియనున్న నేపథ్యంలో సుమారు 20 రిట్‌ పిటిషన్లు…