అందువల్లే నేను మంత్రిని కాగలిగాను: కేటీఆర్
హైదరాబాద్: అంబేద్కర్ వల్లే తెలంగాణ ఏర్పడిందని, తెలంగాణ ఏర్పడినందువల్లే నేను మంత్రిని కాగలిగానని మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం మాదాపూర్‌లోని ఎన్ఏసిలో డిఐసిసిఐ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్స్ డెవలప్ మెంట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన…


