మిద్దరం ఇప్పటికీ స్నేహితులమే!
హైదరాబాద్: టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత ఆస్ర్టేలియా ఆటగాళ్లు ఇకపై ఫ్రెండ్స్ కాబోరంటూ భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఘాటుగానే మాట్లాడాడు. ఆ తర్వాత అందరూ కాదు కొందరే అని కూడా సవరించుకున్నాడు. అయితే.. ఐపీఎల్ మొదలైన నేపథ్యంలో…



