భూసేకరణ బిల్లు సహా 4 బిల్లులు
హైదరాబాద్: భూసేకరణ బిల్లు సహా మరో 4 బిల్లులను ఇవాళ అసెంబ్లీలోసిఎం కెసిఆర్ ప్రవేశపెట్టారు. భూసేకరణతో పాటు వ్యాట్ సవరణ, జిహెచ్ఎంసి చట్ట సవరణ బిల్లులను , ఖమ్మం పోలీసు కమిషనరేట్ బిల్లును ఆయనప్రవేశపెట్టారు.
హైదరాబాద్: భూసేకరణ బిల్లు సహా మరో 4 బిల్లులను ఇవాళ అసెంబ్లీలోసిఎం కెసిఆర్ ప్రవేశపెట్టారు. భూసేకరణతో పాటు వ్యాట్ సవరణ, జిహెచ్ఎంసి చట్ట సవరణ బిల్లులను , ఖమ్మం పోలీసు కమిషనరేట్ బిల్లును ఆయనప్రవేశపెట్టారు.
హైదరాబాద్: పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరన బిల్లు ప్రవేశపెట్టాలంటూ భాజపా వాయదా తీర్మానం చేసింది. ప్రధాని సహా కేంద్రాన్ని కోరేందుకు సిఎం నేతృత్వంలో అఖిలపక్షం తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తోంది. మాదిగ, మాదిగ ఉపకులాలను ఎ,బి,సి,డిలుగా వర్గీకరించాలని గతంలో అసెంబ్లీ తీర్మానం…
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ ఆర్థికశక్తి అని మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకే కృషిచేస్తున్నామని అన్నారు. సోమవారం అసెంబ్లీలో బీజేపీ నేతలు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్లో సమస్యల పరిష్కారానికి 100…
వరంగల్: తెలంగాణ ప్రజా ఫ్రంట్ నేత ఆకుల భూమయ్య సంస్మరణ సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం దారుణమని విరసం నేత వరవరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం నియంతృత్వ ధోరణి విడనాడి ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్…
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో నాలుగో రోజైన నేడు (మంగళవారం) రెండు ప్రాజెక్టు అంశాలపై చర్చ జరగనుంది. శాసనసభలో నేడు మిషన్ భగీరథ అంశంపై చర్చించనుండగా, శాసనమండలిలో చెరువుల పునరుద్ధరణ, పూడికతీత కార్యక్రమం మిషన్ కాకతీయపై చర్చ జరుగుతుంది.కాగా,…
న్యూఢిల్లీ: ఆర్బీఐ కొత్త రెండు వేల నోటు విడుదల చేయగానే ఆ నోటుపై ఎన్నో ఊహాగానాలు, పుకార్లు హల్చల్ చేశాయి. సోషల్ మీడియా వేదికగా కొందరు అసత్య వార్తలను ప్రచారం చేశారు. కొత్త రెండు వేల నోటుపై బాగా చక్కర్లు…
హైదరాబాద్: నోట్ల రద్దు తర్వాత కొంత ఇబ్బందులు వచ్చాయని, అయితే దీని వల్ల తెలంగాణ రాష్ట్ర ఆదాయం ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గదని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి…
హైదరాబాద్: కాంగ్రెస్ పదేళ్ల కాలంలోనే నయీం దందాలు జరిగాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నయీం ఎన్కౌంటర్పై చర్చ సందర్భంగా టీడీపీ హయాం నుంచే నయీం దందాలు మొదలయ్యాయని, టీడీపీ హయాంలో ఉన్న సగంమంది మంత్రులు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారని ఎమ్మెల్యే…
హైదరాబాద్: సంఘవిద్రోహుల శక్తులపై ఏ ప్రభుత్వమైనా కఠినంగా వ్యవహరించాలని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. అసెంబ్లీలో నయీం ఎన్కౌంటర్పై చర్చలో ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో నయీం దందాలు మొదలయ్యాయన్న జీవన్రెడ్డి వ్యాఖ్యాలపై మండిపడ్డారు. 12ఏళ్ల క్రితం అధికారంలో…
రాజధానిలోని జీహెచ్ఎంసీ సహా వివిధ విభాగాల్లో తిష్ఠవేసి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న ఉద్యోగులు, దశాబ్దాలుగా నగరంలోనే తిష్ఠవేసిన అధికారులు ఇకపై సిటీ దాటి ఇతర జిల్లాలకు బదిలీ అయ్యే అవకాశం ఉన్నది. అర్హతలు ఉండీ జిల్లాల్లో పనిచేస్తున్న వారు…