Tuesday, 10 November 2026

తెలంగాణ

పెళ్లి చేసుకుంటానని యువతిని మోసగించిన వ్యక్తిపై కేసు

ఎల్లారెడ్డి టౌన్‌: ప్రేమిస్తున్నానని వెంటపడుతూ పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిన ఓ కామాంధుడు ఓ యువతిని గర్భవతిని చేసి పెళ్లికి ససేమీరా అన్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ అనిల్‌కుమార్‌ కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా కొత్తపల్లి గ్రామానికి…

రెండేళ్ల క్రితం ఏర్పడిన తెలంగాణ బస్సుల్లో ఆంధ్రా టిక్కెట్లు

రెండేళ్ల క్రితం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఏపీఎస్‌ ఆర్టీసీని టీఎస్‌ఆర్టీసీగా మార్చిన విషయం విదితమే. తెలంగాణ ప్రాంతంలోని అన్ని బస్సులపై టీఎస్‌ఆర్టీసీ అనే కనిపిస్తుంది. ఇక ఆర్టీసీ డిపోలు, బస్టాండ్‌లపైకూడా తెలంగాణ రాష్ట్రరోడ్డు రవాణాసంస్థ అనే ముద్రించారు. కాని…

తెలంగాణ రాష్ట్రంలో విజృంభిస్తున్న విషజ్వరాలు

హైదరాబాద్: తెలంగాణ విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ లాంటి వైరల్ ఫీవర్ల బారిన పడే వారి సంఖ్య ఆందోళనకరస్థాయిలో పెరిగిపోతోంది. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగులు క్యూ కడుతున్నారు. కొద్దిరోజులుగా స్వైన్ ఫ్లూ చాపకింద నీరులా…

గొందిమళ్లలో కేసీఆర్ పుష్కరస్నానం

మహబూబ్‌నగర్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలోని గొందిమళ్లలో పుష్కరఘాట‌్‌లో పుష్కరస్నానం ఆచరిస్తారు. దీంతో అక్కడ భారీ ఏర్పాట్లు చేశారు. ఆలంపూర్‌కు, జోగులాంబ దేవస్థానానికి దగ్గర్లో ఉండే ఈ పుష్కరఘాట్‌కు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. భక్తులకు…

జూబ్లీహిల్స్లో వెంకన్న ఆలయానికి శంకుస్థాపన

హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్లో శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయానికి టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, అరికెల నర్సారెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, చింతల రామచంద్రరారెడ్డి హాజరయ్యారు.

జూబ్లీహిల్స్లో వెంకన్న ఆలయానికి శంకుస్థాపన

నగరంలోని జూబ్లీహిల్స్లో శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయానికి టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, అరికెల నర్సారెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, చింతల రామచంద్రరారెడ్డి హాజరయ్యారు.

దసరా నుంచి మనుగడలోకి కొత్త జిల్లాలు

ఈ ఏడాది దసరా పండుగ నుంచే కొత్త జిల్లాలు మనుగడలోకి రావాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. నూతన జిల్లాల ఏర్పాటుపై హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి అధికార నివాసంలో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై…

గ్రామీణ ప్రాంతాల్లోనూ ఐటీ కంపెనీలు

‘టెలేఖ’ స్టార్టప్ కంపెనీ బ్రోచర్ ఆవిష్కరణలో మంత్రి ఈటల                                                              హైదరాబాద్: నగరాలకే పరిమితమైన సాఫ్ట్‌వేర్ కంపెనీలను ఇకపై గ్రామీణ ప్రాంతాల్లోనూ నెలకొల్పేలా రాష్ట్ర ప్రభుత్వం ఐటీ శాఖ ద్వారా అనేక ప్రోత్సాహకాలను అందిస్తోందని ఆర్థిక శాఖ మంత్రి ఈటల…

శంషాబాద్ ఎయిర్పోర్టులో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

శంషాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇండిగో విమానంలో బుధవారం ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఓ మహిళ పట్ల ఇద్దరు వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో బాధితురాలు…

జూబ్లీహిల్స్లో వెంకన్న ఆలయానికి శంకుస్థాపన

హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్లో శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయానికి టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, అరికెల నర్సారెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, చింతల రామచంద్రరారెడ్డి హాజరయ్యారు.