ఫీవర్ ఆస్పత్రిలో రోగుల రద్దీ
హైదరాబాద్: నగరంలో సీజనల్ వ్యాధులు విశృంఖల విహారం చేస్తున్నారు. రోగులతో కోరంటిలోని ఫీవర్ ఆస్పత్రి రద్దీగా మారింది. కాగా రోగులకు తగిన సదుపాయాలు కల్పించడంతో సిబ్బంది విఫలమవుతున్నారు. కనీసం ఎమర్జన్నీ వార్డులను సైతం ఏర్పాటు చేయలేని స్థితిలో సిబ్బంది…




