ప్రముఖ చిందు కళాకారుడు సాయిలు కన్నుమూత
ప్రముఖ చిందు కళాకారుడు సాయిలు(85) కన్నుమూశారు. గత రెండు సంవత్సరాల నుంచి పక్షవాతంతో సాయిలు బాధపడుతున్నారు. వారం రోజుల నుంచి తీవ్ర అస్వస్థతకు గురైన సాయిలు ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. సాయిలు స్త్రీ పాత్రల్లో ఎక్కువగా నటించేవారు.…









