Tuesday, 10 November 2026

తెలంగాణ

చురకుగా కదులుతున్న రుతుపవనాలు

హైదరాబాద్‌,జూన్‌20(జ‌నంసాక్షి): రుతుపవనాల రాకతో తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. రాయలసీమలో నైరుతీ రుతుపవనాలు చురుగ్గా ఉండగా, 24 గంటల్లో కోస్తాలోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో ప్రవేశించిన రుతుపవనాలు సోమవారం సాయంత్రాని…

రేపు టీఎస్ లాసెట్..

 తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా లా కోర్సులలో ప్రవేశాలకోసం నిర్వహించే లాసెట్ ప్రవేశ పరీక్ష ఈ నెల 24 మంగళవారం జరుగుతుందని లాసెట్ కన్వీనర్ ప్రొఫెస ర్ ఎంవీ.రంగారావు తెలిపారు. ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం ప్రవేశ పరీక్షల లాసెట్‌కు మొత్తం 19,220 మంది…

కొత్తగా 14 జిల్లాలు.. తుది జాబితా ఖరారు!

– కొత్త జిల్లాలుగా యాదాద్రి, భద్రాద్రి, జయశంకర్, కొమురం భీం – వరంగల్‌లో జనగామకు బదులుగా మహబూబాబాద్ – రంగారెడ్డిలో అదనంగా వికారాబాద్ ఒక్కటే – గద్వాల జిల్లా ప్రతిపాదనకు నో – హైదరాబాద్, సికింద్రాబాద్ రెండు జిల్లాలుగా…

తెలంగాణలో భానుడి భగభగ

 హైదరాబాద్‌: వేసవి ఎండల వేడి తెలంగాణలో మరోసారి తీవ్రస్థాయికి చేరుతోంది. భానుడి భగభగలతో రాష్ట్రమంతా ఉడుకుతోంది. సోమ, మంగళవారాల్లో మరింత వేడి నమోదవుతుందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీచేసింది. ఆదివారం అత్యధికంగా రామగుండంలో…

తెలంగాణలో ఇద్దరు ఐఏఎస్‌ అధికారులకు పదోన్నతి

 హైదరాబాద్:  తెలంగాణలో ఇద్దరు ఐఏఎస్‌ అధికారులకు పదోన్నతి లభించింది. స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీలుగా రేమాండ్‌ పీటర్‌, ఎస్‌కే జోషిలకు పదోన్నతి లభించింది. పూర్తిస్థాయి సీసీఎల్ఏ కమిషనర్‌గా రేమాండ్‌ పీటర్ ను, ఎస్‌కే జోషికి ఇరిగేషన్‌శాఖ బాధ్యతలు అప్పగించారు.

హైదరాబాద్‌లో యాపిల్‌

రేపే డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ప్రారంభం  తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూ?  సీఈవో టిమ్‌ కుక్‌ రాకపై సస్పెన్స్‌  భారత్ మార్కెట్‌పై దృష్టి   హైదరాబాద్‌: గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ల బాటలో హైదరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకున్న విశ్వవిఖ్యాత ఐటీ దిగ్గజం యాపిల్‌ అనుకున్న…

ఇంటి పన్ను వసూలుకు కొత్త సాఫ్ట్ వేర్

హైదరాబాద్ : గ్రామీణ ప్రాంతాల్లో ఇంటిపన్ను వసూలుపై ఫోకస్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ ఏడాది నుండి ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్ ద్వారా ఇంటి పన్నును వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ సాఫ్ట్‌వేర్‌తో పైరవీలకు చెక్ పెట్టాలని చూస్తోంది…

ఈసెట్ -2016..సెట్ కోడ్ వై2 ఎంపిక..

హైదరాబాద్  : తెలంగాణాలో ఇవాళ జరగనున్న టీఎస్ ఈసెట్ -2016 పరీక్షకు సెట్ కోడ్ వై2ను ఎంపిక చేశారు. కూకట్ పల్లిలోని జె.ఎన్.టి.యు లో తెలంగాణా రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ సెట్ కోడ్ ను ఎంపిక చేశారు. రాష్ట్రంలోని 7 ముఖ్య…

తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను వెల్లడించారు. మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 7వ తేదీ వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు 5.6 లక్షల మంది…

వామపక్ష విద్యార్థి సంఘంలో రాజేశ్వరరావు ప్రముఖ పాత్ర..

స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వర్‌రావు అనారోగ్యంతో మృతి. సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరరావు(93) కన్నుమూశారు. చెన్నమనేని గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చెన్నమనేని రాజేశ్వరరావు ఆరుసార్లు…