కేసీఆర్కు బర్త్ డే గిప్ట్…
హైదరాబాద్(జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్కు దర్శకుడు శంకర్ బర్త్డే గిప్ట్ ఇచ్చారు. కేసీఆర్పై దర్శకుడు శంకర్ ఆడియో సీడీని రూపొందించారు. ఈ ఆడియో సీడీని డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, ఎంపీ…

