‘సెల్’ఘాతానికి ముగ్గురు బలి!
హైదరాబాద్,(జనంసాక్షి): నెట్‌వర్క్: అప్రమత్తంగా ఉండకపోతే సెల్‌ఫోన్లు ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతున్నాయి. సెల్‌ఫోన్లు చార్జింగ్ పెట్టేటప్పుడు విద్యుత్ షాక్‌కు గురికావడం, చార్జింగ్‌లో ఉన్న ఫోన్లో మాట్లాడుతుండగా ఒక్కసారిగా పేలిపోవడంతో మరణాలు సంభవిస్తున్నాయి. ఇలా ఫోన్లను చార్జింగ్ పెడుతూ విద్యుత్ ఘాతానికి…
