Sunday, 8 November 2026

తెలంగాణ

సీబీఐ జేడీ లక్ష్మినారాయణ బదిలీ

హైదరాబాద్‌, (జనంసాక్షి): సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మినారాయణ బదిలీ అయ్యారు. తిరిగి మహారాష్ట్ర క్యాడర్‌కు న ఆయనను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్‌ 7 న లక్ష్మినారాయణ రిలీవ్‌ కానున్నారు. ఆయన పదవీ కాలాన్ని…

ఐసెట్‌లో 95.70 శాతం ఉత్తీర్ణత

వరంగల్‌ : ఐసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఐసెట్‌ ఛెర్మన్‌ బి. వెంకటరత్నం విడుదల చేశారు. 95.70 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు చెప్పారు.

ఐసెట్‌ ఫలితాలు విడుదల

వరంగల్‌ : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఐసెట్‌`2013 ఫలితాలు విడుదలయ్యాయి. కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఉపకులపతి, ఐసెట్‌ ఛైర్మన్‌ బి. వెంకటరత్నం ఫలితాలను విడుదల చేశారు.

సీఎం అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు: కేటీఆర్‌

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీ డెడ్‌లైన్లకు లొంగదని ముఖ్యమంత్రి అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌ మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణవాదుల అత్మగౌరవాన్ని దెబ్బతీసేలా సీఎం మాట్లాడటాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. డెడ్‌లైన్లు పెట్టి మాట…

పిలెటన్‌`7ను వాయుసేనకు అప్పగించిన రక్షణ శాఖ

హైదరాబాద్‌ : అత్యాధునిక యుద్ధ శిక్షణ విమానం పిలెటస్‌ `7ను వాయుసేనకు రక్షణ శాఖ అప్పగించింది. దుండిగల్‌లోని వాయుసేన అకాడమీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 10 విమానాలను వాయుసేనకు రక్షణ శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్‌ అప్పగించారు.

పాఠశాల బస్సు, లారీ ఢీ.. ఇద్దరి మృతి

మహబూబ్‌నగర్‌ : మక్తల్‌ మండలం బొందల్‌కుంట స్టేజీ సమీపంలో ఈ ఉదయం పాఠశాల బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పాఠశాల బస్సులోని ఓ విద్యార్థి, లారీ డ్రైవర్‌ మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప…

కేటీపీఎస్‌ ఆరో యూనిట్‌లో సాంకేతిక లోపం

ఖమ్మం జిల్లా : కేటీపీఎస్‌ ఆరో యూనిట్లో ఈ ఉదయం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 120 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడిరది. వెంటనే మరమ్మతు పనులు చేపట్టినట్లు కేటీపీఎస్‌ అధికారులు తెలిపారు.

లారీ, ఆటో ఢీ: ఇద్దరి మృతి

రంగంపేట : తూర్పుగోదావరి జిల్లా రంగంపేట వద్ద ఏడీబీ రోడ్డులో ఈ ఉదయం లారీ, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పాలిటెక్నిక్‌ కాలేజీల్లో తెలంగాణకు అన్యాయం

హైదరాబాద్‌, (జనంసాక్షి) : తెలంగాణపై సీమాంధ్ర ప్రభుత్వం మరోసారి తన బుద్దిని బయట పెట్టుకుంది. కొత్త పాలిటెక్నిక్‌ కాలేజీల కేటాయింపుల్లో తెలంగాణకు మరోసారి అన్యాయం చేసింది. ఇవాళ సాంకేతిక విద్యాశాఖ కమీషనర్‌ పంపిన నాలుగు ప్రపోల్స్‌లో సీమాంధ్ర ప్రాంతానికి…