Sunday, 8 November 2026

తెలంగాణ

ఆర్టీసీలో టికెట్ల కుంభకోణంపై విమర్శల వర్షం గుప్పించిన సీపీఎం

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఆర్టీసీలో జరిగిన టికెట్ల కుంభకోణంపై సీపీఎం విమర్శల వర్శం గుప్పించింది. ఈ వ్యవహారంపై రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానం చెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు డిమాండ్‌ చేశారు. అవినీతి మంత్రులను తొలగించకుండా సీఎం కిరణ్‌…

అక్టోబర్‌ లేదా నవంబర్‌లో డీఎస్సీ: పార్థసారథి

హైదరాబాద్‌, జనంసాక్షి: టీచర్‌ పోస్టులు ఆశిస్తున్న అభ్యర్థులకు శుభవార్త. త్వరలో ప్రభుత్వం డీఎస్సీ నిర్వహించాలని నిర్ణయించింది. అక్టోబర్‌ లేదా నవంబర్‌లో డీఎస్సీ పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రాథమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి తెలిపారు. టెట్‌, డీఎస్సీ రెండు వేర్వేరుగా నిర్వహించాలా…

వడదెబ్బతో ఒకరు మృతి

కరీంనగర్‌,(జనంసాక్షి): జిల్లాలో వడదెబ్బతో ఓ వ్యక్తి చెందాడు. రాయికల్‌ మండలం అల్లీపూర్‌లో వడదెబ్బకు ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

జూన్‌ రెండో వారంలో నైరుతి రుతుపవనాలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): త్వరలో రాష్రాన్ని నైరుతి పలుకరించనుంది. జూన్‌ రెండో వారంలో రాష్ట్రంలోకి నైరుతి పవనాలు ప్రవేశించే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు నైరుతి రుతుపవనాలు మరో మూడు రోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్నట్లు వెల్లడిరచారు.

కేయూ డిగ్రీ ఫలితాలు విడుదల

వరంగల్‌,(జనంసాక్షి): కాకతీయ యూనివర్సీటీ డిగ్రీ ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షకు 2,19,241 మంది విద్యార్థులు హాజరుకాగా 34. 47 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రీ వాల్యూయేషన్‌ దరఖాస్తుకు తుది గడువు జూన్‌ ఎనిమిదిగా నిర్ణయించారు. సప్లిమెంటరీ పరీక్షా ఫీజును…

కేసీఆర్‌పై ఖమ్మం కోర్టులో ప్రైవేట్‌ పిటిషన్‌ దాఖలు

ఖమ్మం జిల్లా: తెరాస అధినేత కేసీఆర్‌పై ఖమ్మం జిల్లా కోర్టులో ప్రైవేటు పిటిషరన్‌ దాఖలైంది. కేసీఆర్‌ రాజ్యాంగాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని రామారావు అనే న్యాయవాది ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. కేసీఆర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు…

కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలు ప్రారంభం

కరీంనగర్‌ జిల్లా : జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ ఈ పుష్కరాలను ప్రారంభించారు. జూన్‌ 30 వరకు ఈ పుష్కరాలు జరుగనున్నాయి. జూన్‌ 30 వరకు ఈ…

బులియన్‌ మార్కెట్లో బంగారం ధరలు

హైదరాబాద్‌, (జనంసాక్షి): నగరంలో బులియన్‌ మార్కెట్లో ఈ రోజు బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 27,300 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర…

ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న దంపతులు

మెదక్‌, జనంసాక్షి: జిల్లాలోని కొండపూర్‌ మండలం తెర్పోల్‌లో ఆర్థిక ఇబ్బందులతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషనాన్ని ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరిన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఎంపీ వివేక్‌తో ఎమ్మెల్యే లక్ష్యారెడ్డి భేటీ

హైదరాబాద్‌ : ఎంపీ వివేక్‌తో ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఈరోజు భేటీ అయ్యారు. ఎంపీ వివేక్‌ తెరాసలోకి వెళ్లేందుకు సిద్ధమైన తరుణంలో అయనతో లక్ష్మారెడ్డి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వివేక్‌తో భేటీ అనంతరం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ వివేక్‌…