విద్యుత్ కోతలకు నిరసనగా
తెలంగాణ వ్యాప్తంగా రాస్తారోకోలు, ధర్నాలు హైదరాబాద్, జూలై 16 (జనంసాక్షి): కరెంటు కోతలకు నిరసనగా టిఆర్‌ఎస్ సోమవారం తెలంగాణ ప్రాంతమంతటా రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించింది. పలు ప్రాంతాల్లో సబ్‌స్టేషన్లను ముట్టడిం చారు. వివరాల్లోకి వెళితే.. తెలంగాణలోని పది జిల్లాల్లో…






