ఘనంగా వల్డ్ ఫోటోగ్రఫీ దినోత్సవం
వేములవాడ రూరల్ ఆగస్టు 19 (జనం సాక్షి) వేములవాడ రూరల్ ఫోటో, వీడియో గ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరల్డ్ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ జాక్విన్ మండే డాకురే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు…










