పోతిరెడ్డిపల్లి పెద్దరాజుపేట రోడ్డు నిర్మాణంలో జాప్యం తగదు – సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్
సీపీఐ ఆధ్వర్యంలో గ్రామస్తుల ఆందోళన ర్యాలీ చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 14 : చేర్యాల మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామం నుండి పెద్దరాజుపేట వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతూ గ్రామస్థులతో కలిసి సోమవారం సీపీఐ నేతలు ఆందోళన…










