జర్నలిస్టులు లేకుంటే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసేదా..?
-ప్రత్యేక రాష్ట్రంలో జర్నలిస్టులు ఇండ్ల స్థలాలకు కోసం పోరాటం చేయడం బాధాకరం -కరీంనగర్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను తమ అధినేత బారిష్టర్ అసదుద్దీన్ ఓవైసీ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చొరవ తీసుకుంటాం -ఎంఐఎం పార్టీ నగర అధ్యక్షుడు,…










