కమాన్ పూర్ తహసిల్దార్ గా మోహన్ రెడ్డి
జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లాలో ఏడుగురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పనిచేసిన మధుసూదన్ రెడ్డిని సుల్తానాబాద్ కు, మంచిర్యాలలో పనిచేసిన…










