జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనే ప్రధాన లక్ష్యం.
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి… .. జిల్లా ఎస్పీ రమణ కుమార్ జనం సాక్షి సంగారెడ్డి టౌన్ జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ రమణ కుమార్ కోరారు. మంగళవారం…










