యువజన భవన నిర్మాణం కొరకు ఎమ్మెల్యేను కలిసిన సర్పంచ్ యువజన నాయకులు
భువనగిరి టౌన్ జనం సాక్షి:- యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని వలిగొండ మండలం కేచుపల్లి గ్రామంలోని యువజన భవన నిర్మాణం కొరకు భువనగిరి అభివృద్ధి దాత అపర బై భగీరధుడు ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి గారిని సర్పంచ్…










