Wednesday, 11 November 2026

తెలంగాణ

మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ను కలిసిన కేడల జనార్ధన్

వరంగల్ ఈస్ట్ జులై 31 (జనం సాక్షి) వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ కి నూతనంగా వచ్చిన ఇన్స్పెక్టర్ టి సురేష్ ను సోమవారం ఖిలా వరంగల్ పిఎసిఎస్ చైర్మన్ కేడల జనార్దన్ మరియు ముఖ్య…

మడత వెంటే మా ప్రయాణం..

మడతే మాకు కొండంత అండ.. ఇల్లందు కొత్త కాలనీ వాసుల వెల్లడి..ఇల్లందు జులై 30 (జనం సాక్షి న్యూస్) భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మడత వెంకట్ గౌడ్ తోని మా ప్రయాణం…

జిల్లా కలెక్టర్కు స్వాగతం పలికిన ఇల్లందు మున్సిపల్ కమిషనర్..

ఇలందు జూలై 30 (జనం సాక్షి న్యూస్) భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోఈ ఆదివారం రోజు ఇల్లందుకు విచ్చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా ఐఏఎస్ ని నూతనంగా ఇల్లందు మున్సిపల్ కమిషనర్ గా…

అభివృద్ధి,సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం – సీజనల్ వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలి -డోర్నకల్ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశంలో శాసనసభ్యుడు డిఎస్ రెడ్యా నాయక్

డోర్నకల్/ జూలై 30,జనం సాక్షి న్యూస్:అభివృద్ధి, సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, ఆ దిశగా సీఎం కేసీఆర్‌ అనేక పథకాలను అమలు చేస్తూ ఇతర రాష్ర్టాలకు తెలంగాణను ఆదర్శంగా నిలిపారని డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌ అన్నారు. ఆదివారం…

పోగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో పార్టీ చేరిన శ్యాంసన్ రాజ్

బిజెపిని వదిలి సొంత గూటికి చేరిన జి.పద్మా శాంసన్ రాజ్, కంటోన్మెంట్ జూలై జనం సాక్షి కంటోన్మెంట్ లోని రసూల్ పుర అవంతి కాలనీలో ఉన్న తనకార్యాలయంలో ఏర్పాటు చేసి విలేకరులసమావేశంలో కంటోన్మెంట్ బోర్డ్ రెండవ వార్డ్ బిజెపి…

మంథని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎంపిపి

జనంసాక్షి, మంథని: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ప్రభుత్వ సామాజిక వైద్యశాలను ఎంపీపీ కొండ శంకర్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించాలని సూచించారు. రోగులకు అందించే పాలల్లో నాణ్యత…

వరద ముంపు ప్రాంత బాధితులకు శాశ్వత పరిష్కారం చూపించాలి – మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి – బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి

జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలo చిన్న ఓదాల, గోపాల్పూర్ గ్రామాలలో వరద ముంపు ప్రాంతలలో మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి , బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సునీల్ రెడ్డి ఆదివారం పర్యటించి నష్టపోయిన…

ఎల్ఓసి మంజూరు చేయించిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

జనంసాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగారం గ్రామానికి చెందిన ఆర్.మల్లేశ్వరి కాలుకు సంబంధించిన అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ సహాయం కొరకు మంథని శాసన సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు…

మృతుని కుటుంబానికి పరామర్శ

జనంసాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన విశ్రాంత కార్మికుడు మీసాల నర్సయ్య గుండెపోటుతో ఆదివారం మృతి చెందాడు. మృతుని కుటుంబాన్ని ఎంపిపి కొండ శంకర్ పరామర్శించారు. అందరితో కలివిడిగా ఉండే…

తాత్కాలిక రోడ్డు పనులు చేపట్టిన పుట్ట శైలజ

జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోనీ బోయినిపేటలో ఖరీఫ్ సీజన్ పంట సాగు కొరకు రైతాంగానికి ఇబ్బందులు లేకుండా దగ్గరుండి తాత్కాలిక రోడ్డు నిర్మాణం పనులను ఆదివారం మంథని మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజ…