మతసామరస్యానికి ప్రతీక మొహరం.
మల్కాజిగిరి.జనంసాక్షి.జూలై 29. మొహరం పండుగ త్యాగానికి,ఐక్యతకు, మతసామరస్యానికి ప్రతీక అని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేర్కొన్నారు.మొహరం వేడుకల సందర్భంగా నరసింహారెడ్డి నగర్ లోని పీరీల కొట్టంలో ఏర్పాటు చేసిన పీర్ల గుండాలను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.మత పెద్దలు…










