సివిల్ సప్లైస్ హమాలి కార్మికుల పట్ల నిర్లక్షం ఎందుకు
ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి జిల్లా వ్యాప్తంగా మూడవ రోజు సమ్మె*l అర్ధనగ్న ప్రదర్శన నిలిచిపోయిన బియ్యం రవాణా నల్గొండ బ్యూరో, జనం సాక్షి. సివిల్ సప్లై హమాలి కార్మికులకు ఇచ్చిన హామీ ప్రకారం పెరిగిన…






