బండ బీమాంజనేయస్వామి దేవాలయాన్ని దర్శించుకున్న జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలము నాగర్ దొడ్డి గ్రామంలో ధ్వజస్తంభం ఏర్పాటు లో బాగంగా ఆంజనేయ స్వామినీ ఆదివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరంటిఆర్ఎస్ నాయకులు విక్రంసింహ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య…


