సంక్రాంతి సినిమాలకు రాజకీయ సెగ తగలనుందా?
ఈ సంక్రాంతి సంబరం వెండితెరకు బాగా వేడిమిని పుట్టించనుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అందుకు కారణం లేకపోలేదు.. ఈ సారి సంక్రాంతి సినిమాల చుట్టూ రాజకీయ వాతావరణం చోటుచేసుకోనుందని చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఈ పండగకు మెగాస్టార్ చిరంజీవి…









