Friday, 13 November 2026

తెలంగాణ

ప్రతి ఒక్కరూ కుల మతాల కతీతంగా సేవాభావంతో కలిసిమెలిసి ఉండాలి

మక్తల్ పట్టణానికి చెందిన రషీద్ పరమత సహనానికి నిదర్శనంగా నిలిచి తన గొప్ప మనసును చాటుకున్నాడు. గురువారం రోజు మక్తల్ అయ్యప్ప స్వామి ఆలయంలో దాదాపు 100 మందికి పైగా అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణను నిర్వహించారు. ఈ…

జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

టియుడబ్ల్యూజే హెచ్ 143 జిల్లా కార్యవర్గ సమావేశం. రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుండి తొలి సభ్యత్వం రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, (జనంసాక్షి):- టియుడబ్ల్యూజే హెచ్ 143 జిల్లా  కార్యవర్గ సమావేశాన్ని గురువారం రోజు నగరంలోని బాలాపూర్ పరిధిలో ఓ…

రోడ్డు ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం అందజేసిన గౌడ సంఘం

మండల కేంద్రంలోని అయ్యప్ప పూజకు వెళ్లి వస్తూ గత నెల 12వ తారీకు ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడిన, మృతిచెందిన కుటుంబాలకు మునగాల గౌడ సంఘం నుండి ఒక లక్షా యాభై వేల రూపాయల ఆర్థిక సాయం గురువారం అందజేయడం…

ఘనంగా పోలీస్ కిష్టయ్య వర్ధంతిలో పాల్గొన్న వనపర్తి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు ముదిరాజ్ సంఘం నేతలు

వనపర్తి జిల్లా కేంద్రంలో తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరవీరుడు పోలీస్ కిష్టయ్య 13వ వర్ధంతి సందర్భంగా, వనపర్తి పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వర్ధంతి కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వాకటి శ్రీధర్…

జిల్లా జడ్పీ చైర్మన్ బాలాజీ సింగ్ గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన నాగర్ కర్నూల్ తెలంగాణ జాగృతి శాఖ

గురువారం తెలంగాణ జాగృతి నాగర్ కర్నూల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా ఇన్చార్జి జడ్పీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన ఠాకూర్ బాలాజీ సింగ్ ని మర్యాదపూర్వకంగా కలిసి చైర్మన్ బాధ్యతలు చేపట్టినందుకు గాను తెలంగాణ జాగృతి…

గాయత్రి మహా యజ్ఞానికి రావాలి

నర్సాపూర్ డివిజన్ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో  నిర్వహించనున్న లక్షల శ్రీ గాయత్రి మహా యజ్ఞానికి రావాలని జిల్లా బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి బ్రహ్మశ్రీ శాస్త్రుల మధుశ్రీ శర్మ గురువారం ఆయన మండల…

రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి పౌర హక్కు, సమానత్వం, జీవించే హక్కులు కల్పించబడ్డాయి

నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబు నాగర్ కర్నూలు జిల్లా బ్యూరో డిసెంబర్ 1 జనం సాక్షి: పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలందరికీ న్యాయ సేవలు అందించడమే న్యాయ సేవాధికార సంస్థ లక్ష్యమని…

నోముల నర్సింహయ్య సేవలు చిరస్మరణీయం: పిడిగం నాగయ్య ముదిరాజ్

నాగార్జునసాగర్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు నోముల నర్సింహయ్య సేవలు చిరస్మరణీయం అని తిరుమలగిరి సాగర్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పిడిగం నాగయ్య ముదిరాజ్ అన్నారు. గురువారం నోముల నరసింహయ్య ద్వితీయ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలో ఆయన…

బండేక్కిన బండి సంజయ్

నిర్మల్ జిల్లా కుంటాల మండలం లో నాల్గవ రోజు బండి ఐదో విడత ప్రజాసంగ్రామయాత్ర కొనసాగగా కుంటాల మండలం లోని ఓల గ్రామంలో బండి సంజయ్ కి స్థానిక బిజెపి నేతలు, కార్యకర్తలు, మోహన్ రావ్ పాటిల్ అభిమానులు…

విశ్వకర్మ లను విస్మరిస్తున్న ప్రభుత్వాలు

అఖిల భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంకోజు లింగాచారి*    ఎల్బీనగర్ (జనం సాక్షి ) విశ్వబ్రాహ్మణుల జీవితాలు తెలంగాణలో కడుభారంగా బ్రతకడుస్తున్నారు అని విశ్వబ్రాహ్మణుల విస్మరిస్తున్న ప్రభుత్వాలు అని అఖిల భారత విశ్వకర్మ…