జిల్లాస్థాయి లో ఉత్తమ ప్రతిభని కనబరిచిన పంజుగుల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కాంపల్లి వర్ణ ,కాంపల్లి శ్రీనిధి
కల్వకుర్తి పట్టణంలోని సిబిఎం కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఆటల పోటీలలో జిల్లాలోని కొల్లాపూర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో ఆటల పోటీలలో పాల్గొనడం జరిగింది. అందులో పంజుగుల…
