పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే
మండలంలోని దేగామ గ్రామానికి చెందిన పలు తెరాస కార్యకర్తల కుటుంబాలను ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గురువారం పరామర్శించారు ఇటీవల మరణించిన బోజారెడ్డి తండ్రి అంగ రాజేశ్వర్ తెరాస మాజీ మండల కన్వీనర్ నానం రమణ తల్లి,లోలం శంకర్ తల్లి…
