పూర్ణాహుతితో రుద్రహోమాలు పరిసమాప్తి*
ముగిసిన కార్తీక మాసం* *నెలరోజుల పాటు భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు* *అలంపూర్ జనంసాక్షి (నవంబర్ 23)*కార్తీకమాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం కావడంతో ప్రతిరోజు ఆలయంలో రుద్రహోమాలు నిర్వహించారు. బుధవారం అమావాస్య పురస్కరించుకొని కార్తీకమాసం ముగియనుం డడంతో రుద్రహోమాలకు…
