చేర్యాల వాసులకు మొదటి,ద్వితీయ బహుమతులు
అభినందించిన వికలాంగుల సంఘం చేర్యాల (జనంసాక్షి) నవంబర్ 23 : సిద్దిపేట జిల్లాస్థాయి వికలాంగుల క్రీడోత్సవాలు బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగాయి. ఈ క్రీడల్లో మొదటి బహుమతి చేర్యాల మండలానికి చెందిన తెలంగాణ…
